Lyrics
తదరీ ననారె నారె
నరెనా నారె నారె
తదరీ
Sun will shine
In the aftermath
Freedom lies
Inside my heart
When you see all magic rising up
Break it down Feel the love All is one
Let it go Let it go
Cause all I feel All I feel is love
రాలు రాగ పూల మాల పాడుతుండగా
ఈ వేళ సంధ్య సన్నజాజి
పాట పాడగా
మాటలాడె మౌన రాగం
ఆటలాడగా
ఈ వేటు చూపు చూసే కళ్ళు వేచి ఉండగా
When you see all magic rising up
Break it down Feel the love All is one
Let it go Let it go
Cause all I feel All I feel is love
Sun will shine
In the aftermath
Freedom lies
Inside my heart
రాలు రాగ పూల మాల పాడుతుండగా
ఈ వేళ సంధ్య సన్నజాజి
పాట పాడగా
మాటలాడె మౌన రాగం
ఆటలాడగా
ఈ వేటు చూపు చూసే కళ్ళు వేచి ఉండగా
రాలు రాగ పూల మాల పాడుతుండగా
ఈ వేళ సంధ్య సన్నజాజి
పాట పాడగా