Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Lyrics

నిదరొని తురుపు కోసం సూరీడే మళ్ళి రాడా
జతలేని తారాలకోసం జాబిల్లే మళ్ళి రాదా
అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళి రావా
అడుగుతున్న నిన్నే మల్లి ప్రేమించైవా
Love me again
Love me again
Love me again
Love me again baby

కలలైనా కన్నీళ్ళైనా కన్నులలో మళ్ళి రావా
గుబులైన సంబరమైన గుండెలలో మళ్ళి రాదా
మళ్ళి చూసేవు మళ్ళి నవ్వేవు
నిన్న మొన్న చేసిందే మళ్ళి మళ్ళి చేసేవు
చూపిన కోపాన్ని మళ్ళి నాపై చూపేవు
మళ్ళి నన్నే ప్రేమించా రాలేదా

Lyrics continue below...

Don't want to see ads? Upgrade Now

Love me again
Love me again
Love me again

మనసారా బతిమాలానే మన్నించవే నను తొలిసారి
పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండో సారి
మళ్ళి వస్తాను మళ్ళి చూస్తాను
మళ్ళి నీకే పరిచయము అవుతాను
మళ్ళి నా మనసు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించావా

Love me again
Love me again
Love me again
Love me again baby
Love me again

Writer(s): DEVI SRI PRASAD, CHANDRABOSE, CHANDRABOSE

Don't want to see ads? Upgrade Now

Features

API Calls