Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Chiru Chiru Navvula Srivaru - Lyrics

చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు.
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు రమ్మనరు.
కిమ్మనరు రమ్మనరు.

చల్లగాలి పిలిచింది.
జాజి తీగె పలికింది.
చల్లగాలి పిలిచింది జాజి తీగె పలికింది.
కన్నెతార సైగలలో చందమామ సాగింది.
చందమామ సాగింది.

చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు.
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు రమ్మనరు.
కిమ్మనరు రమ్మనరు.

లేత కోరిక పెరిగింది.
రేయి సగమే మిగిలింది.
లేత కోరిక పెరిగింది రేయి సగమే మిగిలింది.
సరసా లెరిగిన మావారే ఉలకక పలకక ఉన్నారే.
ఉలకక పలకక ఉన్నారే.
చిరు చిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు.
ఇంతటి శ్రీమతి ఎదురుగ ఉన్నా కిమ్మనరు రమ్మనరు.
కిమ్మనరు రమ్మనరు.

Don't want to see ads? Subscribe now

API Calls