Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Maa Perati Jamchettu - Lyrics

కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ
మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే
నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని అంటూ
మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

యస్ యు ఆర్ మై డ్రీం గార్ల్
నా కలల రాణి నా కళ్ళముందుంది
అద్బుతం అవును అద్బుతం మన కలయిక అద్బుతం
ఈ కలయిక ఇలాగే ఉండాలి
ప్రామిస్.ప్రామిస్

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్నీ కనీ వినీ పడేను వేదన
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన
చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి
నీ రాక కోసం వేచి ఉన్న ఈ మనసుని అలుసుగా చూడకనీ అంటూ

మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే

పెళ్ళి చూపుల్లో నిలేసిన కథేమిటో మరి
జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శమిప్పించు
ఎదటో నుదుటో ఎచటో మజిలీ
నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని అంటూ

మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురేచూసే
సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ
సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ

.Submitted by Janaardhan

Writer(s): m.m. keeravani, veturi

Don't want to see ads? Subscribe now

API Calls