Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Asmadeeya - Lyrics

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా
కధలే ఇక నడిపే కడు శృంగారంగా
పెనుగొండ ఎదనిండా రగిలింది వెన్నెల హలా...
అస్మదీయ మగటిమి తస్మదీయ తకదిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆ ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

సాపమ సామగ సాగాసనిపస
సాపమ సామగ సపమ గమమ మపని పసనిస

నీపని నీ చాటు పని
రసలీల లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని
ఘన సాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మరి మాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని మపని
ఆ పని ఏదో ఇపుడే తెలుపని వలపని

అస్మదీయ మగటిమి తస్మదీయ తకదిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా... ఆ.

ఓ సఖి రాకేందుముఖి
ముద్దులాడు యుద్ద రంగాన ముఖాముఖి
ఓ సఖా మదనుని జనకా
ఈ సందిట కుదరాలి మనకు సంధి ఇక
ఋతువునకొక రుచి మరిగిన మన సయ్యాటకి
మాటికి మొగమాటపు సగమాటలు ఏటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని మపని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి

అస్మదీయ ...

Don't want to see ads? Subscribe now

API Calls