Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Abbo Vadento - Lyrics

అబ్బో వాడేంటో వాడి గొడవేంటో
అబ్బో వాడేంటో వాడి ఊపేంటో
అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో
అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో
అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో
అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో
అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో
వద్దు అంటూనే ఇస్తుంటే company
ముద్దుగా మోగె సరసాల symphony
కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి
హద్దు చెరిపింది రారమ్మని
నికరంగా సుతరంగా శిఖరాలే చేరాలిగా
ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో ఎదలో
అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో
అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో
చంపుతున్నాది చచ్చేంత crazeతో
దింపుతున్నాది దీంతోటి loveలో
నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో
అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక
అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో
అబ్బో వాడేంటో వాడి గొడవేంటో
అబ్బో వాడేంటో వాడి ఊపేంటో
అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో

Writer(s): jonnavithhula ramalingeswara rao, m.m. keeravani

Don't want to see ads? Subscribe now

API Calls