Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Oka Maru - From "Ghajini" - Lyrics

Naa na naa na naa na na na naa
Naa na naa na naa na na na naa
Naa na naa na naa na na na naa

ఒకమారు కలిసిన అందం

అలలాగ ఎగిసిన కాలం

ఒకమారు కలిసిన అందం
అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు
వెద జల్లే కళలే మెరుపు
యదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలచినది తరుణం

నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూశాలే
చూశాలే
చూశాలే

ఒకమారు కలిసిన అందం
అలలాగ ఎగిసిన కాలం

కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే

పాత ప ద ని స దేనికది నస
నడకలు బ్రతకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి
వాసనేదో వాడుక చేసిందే
కుచ్చి కూన చల్లగా
నీ సా
నను తాకే కొండ మల్లికా
నీ సా
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా
ఆ ఒకమారు కలిసిన అందం

అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే

Naa na naa na naa na na na naa
Naa na naa na naa na na na naa
Naa na naa na naa na na na naa

పేరు అడిగితే తేనే పలుకులా
జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున మనసు అడుగున
కలసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా
నీ మెరిసే నగవే చంద్రమా
హో కనులారా చూడాలే తడియారి పోవాలే
Lara laara lara lara layaa
Oh Lara laara lara lara layaa
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనబడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు వెద జల్లే కళలే మెరుపు
యదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలచినది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కనులను చూశానే

Writer(s): veturi

Don't want to see ads? Subscribe now

API Calls