Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Lyrics

ఓ పోయే పోయే చినదాన... నీ తీయని మనసునాదేనా...
ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా
ఓ పోయే పోయే చినదాన...

ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన
ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన
అదియేమో తెలుసుకొని అలుగుట తగునా నాపైన
ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా

Lyrics continue below...

Don't want to see ads? Upgrade Now

కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా
కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా ఒయ్యారి సయ్యాట ఒంటిగ అడుగ సరియవునా
ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా

సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి
సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి ఇతగాడే జతగాడు ఇద్దరమొకటే యెపుడైనా
ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా
ఓ పోయే పోయే చినదాన...

Writer(s): PENDYALAYA NAGESWARA RAO, ARUDRA, RAO PENDYALA NAGESWARA

Don't want to see ads? Upgrade Now

Similar Tracks

Features

API Calls