Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Amma Bhavani Devi (Durga) - Lyrics

అమ్మా భవాని
దేవి మహేశ్వరి జగదీశ్వరీ తల్లి
మము బ్రోవుమమ్మ
అమ్మా శుభకరి తల్లి కాళి
వాణి భవాని నీవే సర్వము
అమ్మా భవాని
దేవి మహేశ్వరి జగదీశ్వరీ తల్లి
మము బ్రోవుమమ్మ

అన్నపూర్ణవని అడుగు జాడలో నడిచెద తల్లి

కామాక్షివని కరుణ చూపమని వేడెద తల్లి

విశాలాక్షివని వరములనిమ్మని
కనకదుర్గవని కాపాడమని
కోరెద తల్లి
కాపాడమని కోరెద తల్లి

అమ్మా భవాని
దేవి మహేశ్వరి జగదీశ్వరీ తల్లి
మము బ్రోవుమమ్మ

ఆది శక్తిగా విశ్వ మాతగా నిలువుము తల్లి

కాళి మాతగా కావుము మమ్ము కడపటి వరకు

వాణి భవాని శక్తివి నీవే
చాముండేశ్వరి నీ చరణాలకు
మ్రొక్కెదనమ్మా
నీ చరణాలకు మ్రొక్కెదనమ్మా

అమ్మా భవాని
దేవి మహేశ్వరి జగదీశ్వరీ తల్లి
మము బ్రోవుమమ్మ
అమ్మా శుభకరి తల్లి కాళి
వాణి భవాని నీవే సర్వము
అమ్మా భవాని
దేవి మహేశ్వరి జగదీశ్వరీ తల్లి
మము బ్రోవుమమ్మ

Writer(s): MANDA SUBBALAKSHMI, PARTHASARATHY

Don't want to see ads? Subscribe now

API Calls