Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Ninney - Lyrics

నిన్నే నిన్నే చూస్తూ ఇలా
నేనే నీవై పోయానిలా
గాలినై కదిలా నిన్ను చేరగా
కాలమే మరిచి నీతో ఆడగా
మైమరిచిన మనసే పసిపాపై
కునుకైనా తీయని కనుపాపై
మైమరిచిన మనసే పసిపాపై
కునుకైనా తీయని కనుపాపై
ఉఓఒఓఒ
నిన్నే నిన్నే చూస్తూ ఇలా
నీవెంటే వచ్చేస్తున్నా ఏదేమౌతున్నా
నువ్వుంటే చాలంటున్నా ఏమీ లేకున్నా
నీవెంటే వచ్చేస్తున్నా ఏదేమౌతున్నా
నువ్వుంటే చాలంటున్నా ఏమీ లేకున్నా
ఎపుడూ లేని ఈ వింత అలవాటేమిటో
ఎదలో ఆగని ఇంత గిలిగింతేమిటో
నిన్నే నిన్నే చూస్తూ ఇలా
నేనే నీవై పోయానిలా
నీ కంటి రెప్పను దాటి కలనై నే రానా
నీ గుండె లయగా మారి నీతో నే లేనా
నీ కంటి రెప్పను దాటి కలనై నే రానా
నీ గుండె లయగా మారి నీతో నే లేనా
ఒకటే ప్రాణమై శ్వాసిస్తా నీ ప్రేమనే
నువు నా లోకమై గడిపేస్తా ఈ జన్మనే
నిన్నే నిన్నే చూస్తూ ఇలా
నేనే నీవై పోయానిలా

Don't want to see ads? Subscribe now

API Calls